చంద్రబాబువి చిల్లర రాజకీయాలు:తలసాని

talasani

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబువి చిల్లర రాజకీయాలు అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం విజయవాడలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పార్టీని ఎంచుకోవాలని ఏపీ ప్రజలను కోరుతున్నామన్నారు. ఏపీ ప్రభుత్వ పని తీరు ఆశాజనకంగా లేదని తలసాని జోస్యం చెప్పారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ అంటూనే ఆర్భాటాలకు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపోరాట దీక్షలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం అవసరమా? అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును ఆయన ప్రశ్నించారు.

 

TAGS: talasani , ap cm , chandrababu ,

Share This Post
0 0

Leave a Reply