ఘోరంగా ఓడిపోయిన కొండా సురేఖ!

S9 TV

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం ఎదురయింది. తాజాగా పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో కొండా సురేఖ ఘోర
పరాజయం పాలయ్యారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కొండా కుటుంబం తనపై తప్పుడు ప్రచారం చేసినా పరకాల ప్రజలు నమ్మకం ఉంచారని తెలిపారు. కొండా
సురేఖను పరకాల ప్రజలు నమ్మలేదనీ, తప్పుడు హామీలకు గట్టిగా బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు.

 

TAGS : telangana elections , kondasurekha , congress , mahakutami , trs win ,

Share This Post
0 0

Leave a Reply