ఘనంగా తెలంగాణ‌భ‌వ‌న్‌లో గణతంత్ర వేడుకలు

telanganabhavan

తెలంగాణ‌భ‌వ‌న్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. భవనం ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మొదటగా పూలమాల వేశారు. అనంతరం జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, పార్టీ నాయకులు పాల్గొన్నారు

 

TAGS : telangana bhavan , republic day , ktr ,

Share This Post
0 0

Leave a Reply