‘ఖలీ’ కీలక పాత్రగా జయంత్.సి పరాన్జీ చిత్రం

దర్శకుడు జయంత్. సి పరాన్జీ పేరు వినగానే ‘ప్రేమించుకుందాం రా’ .. ‘బావగారు బాగున్నారా’ .. ‘ప్రేమంటే ఇదేరా’.. ‘లక్ష్మీ నరసింహా’ వంటి భారీ హిట్ చిత్రాలు గుర్తుకువస్తాయి. అలాంటి జయంత్ తాజాగా ‘నరేంద్ర’ అనే ఒక తెలుగు సినిమా చేస్తున్నారు. ఇషాన్ ఎంటర్టైమెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాయకా నాయికలుగా నీలేశ్ ఏటి .. ఇజబెల్లె నటిస్తున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో, ‘డబ్ల్యు డబ్ల్యు ఈ’ స్టార్ ‘ఖలీ’ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

Tags: kali, Jayanth, WWE, narendhra

Share This Post
0 0

Leave a Reply