కేసీఆర్ 64 క్రిమినల్ కేసులు హైకోర్టులో పిటిషన్

KCR-Fire-On-Andhra-News

ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన సొంత నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కేసీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చారని శ్రీనివాస్ అనే వ్యక్తి తన పిటిషన్ లో పేర్కొన్నారు. కేసీఆర్ పై మొత్తం 64 క్రిమినల్ కేసులు ఉన్నామొదటి అఫిడవిట్ లో 2 కేసులు మాత్రమే ఉన్నట్టు చూపారని అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన కేసీఆర్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది.

 

TAGS: cm kcr , highcourt , case ,

Share This Post
0 0

Leave a Reply