కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్

ఎన్నికలు జరుగుతోన్న రాష్ర్టాలు, సరిహద్దు రాష్ర్టాలతో కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, అమ్రపాలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతల అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

 

Tags:Video Conference , State Elections , Chief Election Commissioner , Telangana , Elections 2018 ,

Share This Post
0 0

Leave a Reply