కేంద్రం స్పెషల్ ట్రీట్మెంట్ జగన్‌కి ఇస్తే బాగుంటుంది

S9 TV

కేంద్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఏపీకి కాకుండా జగన్‌కి ఇస్తే బాగుంటుంది అని జూపూడి వ్యాఖ్యానించారు. తమకు స్పెషల్ ట్రీట్మెంట్ వద్దు…హోదా ఇవ్వండి చాలు అని స్పష్టం చేశారు. చంద్రబాబుపై చేస్తున్న విష ప్రయోగానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. బీజేపీ, వైసీపీ, కేసీఆర్ కలిసి ఏపీపై దండయాత్రకు వస్తున్నారని జూపూడి ప్రభాకర్ దుయ్యబట్టారు.

TAGS: joopudi prabkhar , ys jagan , bjp , andhraprasesh ,

Share This Post
0 0

Leave a Reply