కార్మిక శాఖలో 28 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖలో 28 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. మొత్తం 28 పోస్టుల్లో.. 7 అసిస్టెంట్‌ కమిషనర్‌, ఒక అసిస్టెంట్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌, 3 స్టెనోగ్రాఫర్‌, ఒక జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌, 16 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరగనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Share This Post
0 0

Leave a Reply