కష్టపడే నాయకులకు గుర్తింపు లేధు: జగ్గారెడ్డి

jaga

కాంగ్రెస్‌లో కష్టపడే నాయకులకు గుర్తింపు లేదని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని , లాబీయింగ్ ద్వారా సీఎల్పీ ఎన్నిక జరిగితే కాంగ్రెస్‌కు నష్టమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకనైనా ఢిల్లీలో లాబీయింగ్ సిస్టమ్‌కు స్వస్తిపలకాలన్నాజగ్గారెడ్డి తెలంగాణలో జరిగే పరిణామాలు రాహుల్‌కు తెలియవని , కేసులు, ఆర్థిక ఇబ్బందులతో గత్యంతరం లేకనే ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పార్టీ మారారని అన్నారు. కాంగ్రెస్‌లోని బలహీన నేతలు టీఆర్ఎస్‌కు ఆకర్షితులు అవుతారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

TAGS: telangana , congress , jagareddy , prathap reddy ,

Share This Post
0 0

Leave a Reply