ఓటమిని పట్టించుకోని కోమటిరెడ్డి

komati reddy venkata reddy

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటుంటే ఓటమిపాలైన వారు మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డవెంకటరెడ్డిలాంటి బలమైన నేత కూడా ఓటమిపాలు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఓటమిని ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రజలు మార్పుకోరుకున్నారని భావించిన ఆయన ఎప్పటిలాగానే ఈ ఉదయం తన దినచర్యను ప్రారంభించారు.

TAGS : komatireddy venkatreddy , nalgonda , elections , gym workout ,

Share This Post
0 0

Leave a Reply