ఒకే కాన్పులో ఆరుగురు అమ్మాయిలు

six

25 ఏళ్ల మహిళకు ఒకే కాన్పులో ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి జన్మించారు. అక్కడి దియాలీ ప్రావిన్స్‌లోని ఆస్పత్రిలో ఏడుగురి పిల్లలకు మహిళ జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళకు సాధారణ ప్రసవం కాగా, ఏడుగురి శిశువుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, తల్లీ కూడా క్షేమంగా ఉందని స్పష్టం చేశారు. ఈ మహిళకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉండగా, వీరితో కలిపి మొత్తం పది మంది అయ్యారు. ఒకే కాన్పులో ఏడుగురి పిల్లలకు జన్మనివ్వడం ఇరాకీలో ఇదే తొలిసారి కావొచ్చని వైద్యులు చెప్పారు.

 

TAGS: lady borned , six girls , one boy , previns ,

 

Share This Post
0 0

Leave a Reply