ఎన్టీఆర్ గుండుతోనూ కనిపిస్తాడంటూ ఫిల్మ్ నగర్ టాక్

రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా, కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నాడు. పాత్ర పరంగా ఆయన ఈ సినిమాలో తలపాగాతో కనిపిస్తాడు. అయితే ఒకానొక సందర్భంలో .. కొన్ని నిమిషాల పాటు ఆయన గుండుతోనూ కనిపిస్తాడనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతోంది.

Share This Post
0 0

Leave a Reply