ఈ నెల 22 నా లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్

ntr

ఈ నెల 14వ తేదీ ఉదయం 9.27 గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం
‘మహానాయకుడు’ విడుదల కానున్న ఈ నెల 22వ తేదీ నాడే తమ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘మహానాయకుడు’ చిత్రం చూసేందుకు థియేటర్లకు ఎవరైతే వెళతారో వాళ్లందరూ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ థియేట్రికల్ ట్రైలర్ ని చూడొచ్చని వర్మ వ్యాఖ్యానించారు.

 

Share This Post
0 0

Leave a Reply