ఆ ఒక్కటి తప్ప.. ఏమడిగినా మోదీ ఇస్తారు: కన్నా

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హోదా విషయంలో సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసినా లాభం లేదని అన్నారు. అయితే ప్రత్యేక హోదా కావాలని జగన్‌ ప్రధానిని అడిగితే తమకు అభ్యంతరం లేదన్నారు. హోదా తప్ప ఇంకేమడిగినా ఇస్తారని, రాష్ట్రాభివృద్ధికి ఎన్ని నిధులు కావాలన్నా మోదీ ఇస్తారని, హోదా విషయంలో ఇక ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదని కన్నా వ్యాఖ్యానించారు.

Tags: Modi, Kannalakshminarayana, Jagan, BJP

Share This Post
0 0

Leave a Reply