అదరగొడుతున్న ‘అల వైకుంఠపురములో’ ‘ఓ మై గాడ్ డాడీ’ సాంగ్..!

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులని సప్రైజ్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. చిల్డ్రన్స్ డే కానుకగా అల.. నుంచి #OMGDAddy సాంగ్ టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ టీజర్ ని అల్లు అర్జున్ తనయుడు, అయాన్, తనయ అర్హలపై కట్ చేయడం విశేషం.

#OMGDAddy సాంగ్ టీజర్ తో అభిమానులకి బన్నీ సప్రైజ్ ఇచ్చినట్టు అయింది. అంతేకాదు.. అయాన్, అర్హ తెరంగేట్రం చేసినట్టుగా అనిపించింది. గతంలో ఏ సినిమాలోనూ బన్నీ పిల్లలు కనిపించలేదు. తొలిసారి అల.. #OMGDAddy మెరిశారు. టీజర్ లో బన్నీ పిల్లలు క్యూట్ గా ఉన్నారు. ఎక్స్ ప్రెషన్స్ తో చంపేశారు. #OMGDAddy సాంగ్ టీజర్ ని మీరు చూసి ఎంజాయ్ చేయండీ.. !

Share This Post
0 0

Leave a Reply